Friday, 7 July 2023

Kanneetini panneetiga chesi - Gangotri Lyrical

 కన్నీటిని పన్నీటిగా చేసి...
కష్టాలను ఇష్టాలుగా మార్చి...

కాలమనే....కడలిలో....
పువ్వులా నావగా సాగేవు...

ప్రేమా.....
ప్రేమా నువ్వు ఎంత వింత జానవే

కన్నీటిని పన్నీటిగా చేసి...
కష్టాలను ఇష్టాలుగా మార్చి...

కాలమనే....కడలిలో....
పువ్వులా నావగా సాగేవు...